హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిక్షణ తరగతులకు హెచ్‌ఎంలు హాజరుకావాలి: DEO

SRD: జిల్లాలోని స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు సోమవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు DEO రోహిణి తెలిపారు. కాంప్లెక్స్ హెచ్‌ఎంలందరూ ఈ కార్యక్రమానికి తప్పక హాజరై శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆమె కోరారు.