హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఏడుపాయల్లో ప్రత్యేక పూజలు

MDK: శ్రావణ సోమవారం సందర్భంగా ఏడుపాయల క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది. వన దుర్గా భవానీ అమ్మవారు భక్తులకు దివ్య మంగళ స్వరూపంలో దర్శనమిచ్చారు. పవిత్ర మంజీరా పాయల్లో స్నానాలు ఆచరించిన భక్తులు, దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.