హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా సర్పంచిపై అట్రాసిటీ కేసు నమోదు

HNK: ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ సర్పంచి ముప్పు మానస, ఆమె భర్త ముప్పు మహేందర్, కుమారుడు అభిరామ్‌పై SC,ST అట్రాసిటీ కేసు నమోదైనట్లు ఎస్సై నర్సింహారావు ఆదివారం తెలిపారు. గ్రామ అభివృద్ధిపై మాట్లాడతావా అంటూ ఈ నెల 20న వార్డు సభ్యుడు కొలుగూరి రమేష్‌ను కులం పేరుతో దూషించి దాడి చేసి చెప్పుతో కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.