SRPT: తుంగతుర్తి మండలంలో తేర్పుడెంలో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. దీనిపై తుంగతుర్తి నీటిపారుదలశాఖ ఏఈ హరీష్ స్పందించారు. మట్టి తరలించాలంటే ముందస్తు అనుమతులు తీసుకోవాలన్నారు. తవ్వకాలు ఆపకపోతే వాహనాలను సీజ్‌చేసి కేసులు నమోదు చేస్తాం అని హెచ్చరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రహదారులకైనా అనుమతులు తప్పనిసరి అన్నారు.
తెలంగాణ
అక్రమ తవ్వకాలు.. స్పందించిన ఏఈ హరీష్


