BDK: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ‘గిరిజన దర్బార్’కు అన్ని శాఖల యూనిట్ అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఆదేశించారు. ఉదయం 10:30 గంటలకు సమావేశ మందిరంలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. గిరిజనులు తమ సమస్యలపై లిఖితపూర్వకంగా వినతిపత్రాలు సమర్పించాలని ఆయన కోరారు.
తెలంగాణ
నేడు ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన దర్బార్..


