హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు కౌలాస్ నాలా ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత

KMR: కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ఎగువ పరివాహక ప్రాంతం నుంచి వరద నీరు వస్తున్న కారణంగా, ఇవాళ ఉ: 9గంటలకు ప్రాజెక్ట్ వరద గేట్లను ఎత్తి, సుమారు 1000 క్యూసెక్కుల నీటిని కౌలాస్ నాలా వాగులోకి విడుదల చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ గేట్ల దిగువ పరివాహక ప్రాంత ప్రజలు చేపలు పట్టే వారు, గొర్రెల కాపరులు, రైతులు, ఉండాలని ఎస్సై రాజు తెలిపారు.