RR: కుక్కలు దాడిచేయడంతో గొర్రెలు మృతి చెందిన ఘటన మహేశ్వరం మండలంలోని కల్వకోల్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అరడిచిన్న శంకరయ్యకు చెందిన గొర్రెల మందపై కుక్కలు చేయడంతో 20 గొర్రెలు మృతి చెందాయి. దీంతో సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
తెలంగాణ
కుక్కల దాడిలో గొర్రెలు మృతి


