KNR: జిల్లాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారి అలంకార చేపల విత్తనోత్పత్తి కేంద్రం ఏర్పాటైంది. ఆధునిక, శాస్త్రీయ పద్ధతుల్లో ఇక్కడ రంగురంగుల అక్వేరియం చేప పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. వీటి విక్రయ బాధ్యతలను కట్టరాంపూర్ మహిళా మత్స్య సహకార సంఘానికి అప్పగించారు. వారాంతాల్లో ఇక్కడ లభించే చేప పిల్లల ధర రూ.30 నుండి రూ.150 వరకు ఉంటుంది.
తెలంగాణ
జిల్లాలో తొలిసారి అలంకార చేపల ఉత్పతి..!


