హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో నిరుద్యోగ యువత ఉచిత శిక్షణ

KMR: జిల్లాలో నిరుద్యోగులకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో 45 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ఉత్తర జోన్ కార్యదర్శి శ్రీకాంత్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. సమగ్ర వివరాలకు 63000 57072 నంబరుకు ఫోన్ చేయాలన్నారు.