BHPL: చిట్యాల మండల కేంద్రంలో రిపోర్టర్ పుల్ల రవీందర్‌పై దాడి కేసులో ప్రధాన నిందితులు మొక్కిరాల మధు వంశీకృష్ణ, ఎండీ ఆరిఫ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారి నుంచి హోండా సిటీ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసినట్లు కాటారం డీఎస్పీ ఎ. సూర్యనారాయణ ఆదివారం తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు వారు తెలిపారు.
తెలంగాణ
పోలీసుల ఎదుట లొంగిపోయిన ప్రధాన నిందితులు


