JGL: మల్యాల మండలం కొండగట్టు దేవస్థానం ప్రసాద కౌంటర్ సిబ్బంది భక్తులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ జగిత్యాల జిల్లా బజరంగ్ దళ్ ఆదివారం కొండగట్టులో నిరసన చేపట్టింది. ఆలయ ఈవో కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. భక్తులపై దాడులను ఆపాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: కొండగట్టులో బజరంగ్ దళ్ నిరసన


