MBNR: మిడ్జిల్ మండలం కొత్తపల్లి శివారులో అధికారులు సీజ్ చేసిన 15,829 క్యూబిక్ మీటర్ల ఇసుక వేలానికి ముందే మాయమైంది. ఈ నెల 19న ఇసుకను సీజ్ చేసి, 20న వేలం వేయాలని నిర్ణయించారు. అయితే అంతలోనే ఇసుకను తరలించడంతో ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణ
వేలానికి ముందే ఇసుక మాయం..


