BHPL: గోరికొత్తపల్లి నాయకులు ఆదివారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును కలిశారు. గ్రామంలోని దుర్గామాత, పోచమ్మ, పెద్దమ్మ ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు ముదిరాజ్, దళిత కమ్యూనిటీ హాళ్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శంకర్, ఓం ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
పెండింగ్ అభివృద్ధి పనులు చేపట్టాలని ఎమ్మెల్యేకు వినతి


