PDPL: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. నేడు తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే పొలాలికి వెళ్ళేవారు జాగ్రతగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అవసరం అయితే తప్ప బయటికి వెళ్లకూడదని పేర్కొన్నారు.
తెలంగాణ
జిల్లాలో నేడు భారీ వర్షాలు..!


