WNP: ఖిల్లా ఘణపురం రైతుల సాగునీటి కలను సాకారం చేసే దిశగా కర్నెతండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నేడు ప్రారంభోత్సవం జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు జరిగే కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, రాజేష్ రెడ్డి హాజరై ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.
తెలంగాణ
నేడు కర్నెతండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభం


