హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్‌ హౌసింగ్ మార్కెట్‌కు జోష్

HYD: దేశంలోని టాప్‌-8 నగరాల్లో గృహ విక్రయాలు 6 శాతం తగ్గినా, హైదరాబాద్‌లో మాత్రం ఏప్రిల్‌-జూన్‌ 2026లో అమ్మకాలు 15 శాతం పెరిగి 13,196 యూనిట్లకు చేరాయి. వరుసగా రెండు త్రైమాసికాల్లో సగటు ధర చదరపు అడుగుకు రూ.10,000 దాటడం, నగరంలో కొనుగోలుదారుల డిమాండ్‌ బలంగా కొనసాగుతోందని సూచిస్తోంది.