KNR: అఖిల భారత సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్స్ (AICS) జిల్లా స్థాయి ఎంపికల దరఖాస్తుకు ఈరోజుతో గడువు ముగియనుంది. జిల్లా స్థాయి ఎంపికలు సెప్టెంబర్ 3న ఉదయం 10 గంటలకు అంబేద్కర్ స్టేడియంలో జరుగుతాయని డీఎస్ఓ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ID కార్డు, ఆధార్‌తో ఈరోజు సాయంత్రం 5 గంటల్లోపు తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
తెలంగాణ
AICS దరఖాస్తులకు నేడే చివరి తేదీ


