NLG: కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య ఘటన జరిగిన విషయం తెలిసందే. ఈ ఘటన అత్యంత దారుణమని, నిందితులను కఠినంగా శిక్షించాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం రూపారెడ్డి కుటుంబ సభ్యులను పరమార్శించి ఆమె చిత్రపటం వద్ద నివాళులర్పించారు.
తెలంగాణ
'ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య ఘటన అత్యంత దారుణం'


