HNK: నేడు పరకాల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ నేరాల్లో పట్టుబడిన వాహనాలను రేపు ఉదయం 11 గంటలకు స్టేషన్ ఆవరణలో వేలం వేయనున్నట్లు సీఐ పి.తాతాజీ ఆదివారం తెలిపారు. వేలంలో పాల్గొనే వారు ప్రభుత్వ నిబంధనల మేరకు అప్‌సెట్ ధరలో 50 శాతం డిపాజిట్ ముందుగా చెల్లించాలని సూచించారు.
తెలంగాణ
నేడు పరకాల ఎక్సైజ్ స్టేషన్‌లో వాహనాల వేలం


