హైదరాబాద్: 28°C
తెలంగాణ

CM వచ్చేస్తున్నారు.. ‘కొండా' వివాదంలో ఏం జరుగుతుందో..?

WGL: CM రేవంత్ రెడ్డి ఇవాళ లండన్ నుంచి తిరిగి రానున్నారు. దీంతో కొండా సుస్మిత-సురేఖ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కూతురి కామెంట్స్ను వెనకేసుకొస్తున్న సురేఖ, CM వచ్చాక మాట్లాడతానని చెప్పారు. అటు US వెళ్లడానికి కేంద్రం నో చెప్పడంతో రేవంత్ ప్రెస్ మిట్ నిర్వహించనున్నారు. మరి ఇందులో సురేఖ అంశం ప్రస్తావిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.