కృష్ణా: గన్నవరంలోని అంబేద్కర్ కమ్యూనిటీ భవన్‌లో ఆదివారం రాత్రి MRPS-MSF మండల స్థాయి సమావేశం నిర్వహించారు. కృష్ణా జిల్లా MRPS ఇన్‌ఛార్జ్ రుద్రపోగు సురేష్ మాదిగ హాజరై మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా మండల కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి'


