NTR: ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా విజయవాడ మీదుగా చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్డు వరకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 25, 26 తేదీల్లో ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని, మార్గమధ్యంలో గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, తదితర స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయని అధికారులు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ మీదుగా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు


