కృష్ణా: పెడనలో జ్ఞానజ్యోతి పథకం కింద అంగన్వాడీ సిబ్బందికి రెండో విడత శిక్షణ సోమ, మంగళవారాల్లో జరగనుంది. అంగన్వాడీ సూపర్ వైజర్లు కల్పవల్లి, వెంకటేశ్వరమ్మ ఈ విషయం తెలిపారు. పట్టణ సిబ్బందికి బంగ్లా పాఠశాల ప్రాంగణంలోని ఎమ్మార్సీలో, మండల సిబ్బందికి బల్లిపర్రు జడ్పీలో శిక్షణ నిర్వహిస్తారు. అంతా హాజరుకావాలని వారు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు అంగన్వాడీ సిబ్బందికి జ్ఞానజ్యోతి శిక్షణ


