హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రామాయంపేటలో దంచి కొట్టిన వర్షం

MDK: రామాయంపేట మండల వ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం తీవ్రంగా స్తంభించిపోయింది. వర్షపు నీరు రోడ్లను ముంచెత్తడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రాకపోకలు నిలిచిపోవడంతో బయటకు వచ్చేందుకు వీలులేని పరిస్థితి ఏర్పడింది. అధికారులు వెంటనే ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.