MHBD: నేటి డిజిటల్ యుగంలో సమాజం చాలా వేగంగా మారుతోందని, దీని వల్ల బాలలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు కూడా కొత్త రూపు సంతరించుకుంటున్నాయని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. బాలల సంక్షేమం, హక్కుల కాపాడటంలో ఎలాంటి అలసత్వానికి తావులేదని స్పష్టం చేశారు. జువైనల్ జస్టిస్ యాక్ట్, పోక్సో చట్టం వంటి విధానాలను బాధ్యతాయుతంగా అమలు చేయాలని అధికారులను సూచించారు.
తెలంగాణ
'డిజిటల్ యుగంలో సమాజం చాలా వేగంగా మారుతోంది'


