వరంగల్ హంటర్ రోడ్డులో ఆదివారం రాత్రి మద్యం మత్తులో అతివేగంగా దూసుకొచ్చిన కారు ఫాలుడా జ్యూస్ బండి వద్ద ఆగి ఉన్న వాహనదారులను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. వారిలో వరంగల్ కమిషనరేట్ నిఘా విభాగం కానిస్టేబుల్ శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉంది. మత్తులో కారు నడిపిన రాజును మట్టెవాడ పోలీసులు అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు.
తెలంగాణ
మద్యం మత్తులో కారు బీభత్సం.. నలుగురికిగాయాలు


