SRD: ఖేడ్ హైస్కూల్ 6వ తరగతి విద్యార్థిని మూడ్ సౌజన్య బంజారా తీజ్ సంస్కృతిని చక్కగా వివరించింది. సంప్రదాయ వేషధారణలో అలరించిన ఆమె, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా తీజ్ పండుగను తండాల్లో ఘనంగా జరుపుకుంటారని తెలిపింది. కౌమార దశ బాలికలు ఇష్టంగా జరుపుకునే ఈ పండుగను ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పాఠశాలలో నిర్వహించినట్లు పేర్కొంది.
తెలంగాణ
VIDEO: తీజ్ సంస్కృతిని వివరించిన విద్యార్థిని


