హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభం

భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో నేటి నుంచి 28 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో కె.దామోదర్‌రావు తెలిపారు. ఏడాది పొడవునా పూజల్లో తెలియక జరిగిన దోషాల వల్ల ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా ఆగమశాస్త్రం ప్రకారం శుద్ధీకరణ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.