WNP: పెబ్బేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వెంకటప్రసాద్ తెలిపారు. కంప్యూటర్ సైన్స్ 1, కామర్స్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 55% మార్కులతో పీజీ అర్హులని, పీహెచ్‌డీ, నెట్, సెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. అభ్యర్థులు రేపు మధ్యాహ్నం 3 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు.
తెలంగాణ
అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం


