SDPT: జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసాయి. బెజ్జంకిలో అత్యధికంగా 25.8 మి.మీ వర్షపాతం నమోదు కాగా, కొడకండ్లలో 17.8, చీకోడ్‌లో 17.3, హుస్నాబాద్‌లో 16.3 మి.మీ వర్షం పడింది. కట్కూర్, తిప్పారం, బెజ్గావ్‌లలో 10 మి.మీ పైగా వర్షపాతం నమోదు కాగా, సిద్దిపేట టౌన్‌లో 6.0 మి.మీ వర్షం కురిసింది.
తెలంగాణ
బెజ్జంకిలో అత్యధికంగా 25.8 మి.మీ వర్షం


