MDK: హైదరాబాద్‌లో జరిగిన జాతీయస్థాయి సెల్ఫ్-బి పోటీల్లో పాపన్నపేట విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. ప్రతిష్ఠాత్మక పోటీల్లో అకిష్ఠ, శ్రేష్టాక్షర, మన్హార్ తృతీయ స్థానం సాధించి బహుమతులు అందుకున్నారు. జాతీయస్థాయిలో సత్తా చాటి మండలానికి పేరు తెచ్చిన విద్యార్థులను పలువురు ప్రముఖులు అభినందించారు. విద్యార్థుల ప్రతిభను కొనియాడుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలన్నారు.
తెలంగాణ
విద్యార్థులకు జాతీయస్థాయి పురస్కారాలు


