హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేగుంట-మెదక్ రోడ్డులో రాకపోకలు బంద్

MDK: చేగుంట-మెదక్ రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి రాకపోకలు నిలిపివేశారు. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను వడియారం వెంచర్ మీదుగా మళ్లిస్తూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. బస్సులు, లారీలు నార్సింగ్, మిర్జాపల్లి మార్గంలో వెళ్లాలని పోలీసులు సూచించారు.