హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'న్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి'

SRD: ​సంగారెడ్డి మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్ విద్యార్థి అభిలాష్ మృతికి కారణమైన ప్రిన్సిపాల్, సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని దక్షిణ జనతా పార్టీ నాయకుడు అలిగే జీవన్ డిమాండ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. రూ.50 లక్షల పరిహారం, ఉద్యోగం, 3 ఎకరాల భూమి ఇవ్వాలని, లేనిపక్షంలో పాలనను దిగ్బంధిస్తామని హెచ్చరించారు.