SDPT: కవులను ప్రోత్సహించేందుకు శ్రీవాణి సంస్థ 12 ఏళ్లుగా పెందోట పురస్కారాలు అందించడం అభినందనీయమని ఆచార్య మట్ట సంపత్ అన్నారు. ఆదివారం ప్రెస్ క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన కవులకు పురస్కారాలు ప్రదానం చేశారు. గడ్డం బాలకిషన్ సిద్దిపేట సాహిత్యానికి పెట్టని కోట అని ప్రశంసించారు. ఇటువంటి పురస్కారాలు కవులకు మరింత ఉత్సాహాన్నిస్తాయన్నారు.
తెలంగాణ
సాహిత్యానికి బాలకిషన్ పెట్టని కోట: ఆచార్య సంపత్


