MDK: ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం నేడు ఉదయం 11 గంటలకు మెదక్ పట్టణంలోని వినాయక ఫంక్షన్ హాల్లో జరగనుంది. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు దామోదర్ రాజనర్సింహ, వివేక్, ఎంపీ సురేశ్ షెట్కర్, ఎమ్మెల్యేలు రోహిత్ రావు, సంజీవరెడ్డి హాజరుకానున్నారు. పార్టీ బలోపేతంపై కీలకంగా చర్చించనున్నారు.
తెలంగాణ
నేడు కాంగ్రెస్ పీఏసీ కీలక భేటీ


