NZB: ప్రజల సమస్యలను వారి చెంతకే వెళ్లి పరిష్కరించాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇవాళ మండల స్థాయిలో మండల ప్రజా పరిషత్ (ఎంపీడీఓ) కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణి కూడా ప్రతీ సోమవారం యథావిధిగా కొనసాగుతుందని అన్నారు.
తెలంగాణ
నేడు కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం


