NZB: కొండా సురేఖ ఎపిసోడ్‌పై ఆదివారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీ నేతలు తమ సమస్యలను పార్టీ వేదికలపైనే ప్రస్తావించాలని సూచించారు. అయితే పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. నేతలకు ఏవైనా ఇబ్బందులు, సమస్యలు ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై చర్చించుకోవాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: 'పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు'


