NGKL: నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో నేడు మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.474.82 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) రహదారి పనులతో పాటు పలు రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
తెలంగాణ
నేడు జిల్లాల్లో మంత్రుల పర్యటన


