హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ అధ్యక్షుడిగా జగన్మోహన్ నాయుడు

GDWL: మానవపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ నాయుడు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత 12 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ఆయనకు అధిష్టానం మరోసారి అవకాశం కల్పించింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ప్రకటన విడుదల చేశారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి జగన్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.