KMR: డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్న ప్రవీణ్ కుమార్ ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదివారం ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రవీణ్ కుమార్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
తెలంగాణ
ఏలే కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే


