హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

GDWL: జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గినా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. హయ్యర్, లోయర్ జూరాల ప్రాజెక్టుల్లోని 8 యూనిట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు పవర్ ప్రాజెక్టు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. హయ్యర్ జూరాలలో 4 యూనిట్ల ద్వారా 4.781 మిలియన్ యూనిట్లు, లోయర్ జూరాలలో 4 యూనిట్ల ద్వారా 4.623 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగినట్లు వెల్లడించారు.