హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ

WGL: ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి కొండా సురేఖ ఆదివారం భేటీ అయ్యారు. తన కుమార్తె వ్యాఖ్యలపై ఖర్గేకు సురేఖ వివరించారు. కాంగ్రెస్, గాంధీ ఫ్యామిలీని సుష్మిత విమర్శించలేదని తెలిపారు. కావాలని తనపై కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సురేఖపై ఖర్గే అసహనం వ్యక్తం చేశారు. పార్టీకి ఎలాంటి నష్టం కలిగించేలా మాట్లాడొద్దని ఖర్గే సూచించారు.