GDWL: ఎర్రవల్లి మండలం ధర్మవరం స్టేజి సమీపంలో ఎన్‌హెచ్-44పై ఆదివారం జరిగిన బైక్ ప్రమాదంలో మానవపాడుకు చెందిన శివకుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తన స్నేహితుడితో కలిసి కొత్తకోటలోని బంధువుల పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి


