HNK: 33/11 కేవీ గోపాల్పూర్ సబ్ స్టేషన్ నుంచి వెలువడే 11 కేవీ గోపాల్ పూర్ ఫీడర్ అభివృద్ధి పనుల కారణంగా సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది అని DEE జి. సాంబారెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తులసీబార్ మెయిన్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోనుంది. వినియోగదారులు సహకరించాలని డీఈఈ జి. సాంబారెడ్డి కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


