MBNR: జోర్డాన్ రాజధాని అమ్మ్రాన్‌లో ఈ నెల 31 వరకు జరగనున్న 11వ ఏషియన్ మెన్స్ యూత్ హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్‌కు భారత బాలుర జట్టు ఎంపికైంది. ఇందులో మహబూబ్‌నగర్ రూరల్ మండలం తువ్వగూడ తండాకు చెందిన క్రీడాకారుడు మహేష్ ఖత్రావత్ చోటు దక్కించుకున్నారు. అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మహేష్‌ను పలువురు అభినందించారు.
తెలంగాణ
హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్‌కు మహేష్ ఎంపిక


