బాపట్ల మండలంలో 28 గ్రామపంచాయతీలకు గాను 18 గ్రామ పంచాయతీలలో ఎన్నికల ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఎంపీడీవో బాబురావు తెలిపారు. ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ లలో ఆదివారం జాబితా డ్రాఫ్ట్ ప్రజలకు అందుబాటులో ఉంచారు. గ్రామలలో పంచాయతీ కార్యాలయాలు, ప్రధాన సెంటర్లలో జాబితాను ఏర్పాటు చేసినట్లు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 26 లోపు తెలపాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్లలో ఎన్నికలకు ఏర్పాట్లు: ఎంపీడీవో


