KRNL: వెల్దుర్తి మండలం చర్లకొత్తూరు గ్రామానికి చెందిన జి.ఎల్లకృష్ణ MBA., LLB పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా ఎన్నిక అయ్యారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. న్యాయం, రాజ్యాంగ విలువలు, ప్రజల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని ఎల్లకృష్ణ తెలిపారు. గ్రామస్థులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
హైకోర్టు న్యాయవాదిగా చర్లకొత్తూరు గ్రామ వాసి


