హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా SVBSS నూతన సంఘం ప్రారంభోత్సవం

TPT: శ్రీ వైష్ణవ బ్రాహ్మణ సేవా సమితి ప్రారంభోత్సవంలో APHDC ఛైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమాజంలో పరస్పర సహకారం, సేవా భావం, బలోపేతం చేయడంలో సమితి కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. సమితి సభ్యుల వైద్య చికిత్సలకు ఫీజులో రాయితీ కల్పిస్తామని, OP ఫీజు లేకుండా వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.