హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసన్నపేటలో జోరుగా ఇంటింటికీ అభివృద్ధి ప్రచారం

SKLM: కూటమి ప్రభుత్వ పాలనలోనే రాష్ట్రానికి భరోసా అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బగ్గు అర్చన అన్నారు. నరసన్నపేట 6వ వార్డు శ్రీరామనగర్‌లో "రెండేళ్ల నమ్మకం - ఇంటింటికీ అభివృద్ధి" ప్రచారం ఆదివారం నిర్వహించారు. రెండేళ్లలో పేదలకు సంక్షేమ ఫలాలు అందించామని, పారదర్శక పాలనతో సమగ్ర అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.