హైదరాబాద్: 28°C
తెలంగాణ

తీజ్ వేడుకల్లో సందడి చేసిన మాజీ మంత్రి

MHBD: గోర్ బంజారా, లంబాడీ సంస్కృతి సాంప్రదాయానికి చాటి చెప్పే పండుగలలో అతి ముఖ్యమైనదని, ఈ పండుగని ప్రతిఒక్క బంజారా బిడ్డ ఆనంద ఉత్సాహాల మధ్య జరుపుకోవాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. కురవి మండలం పెద్దతండాలో ఆదివారం జరిగిన తీజ్ వేడుకలో సత్యవతిరాథోడ్ పాల్గొని, సందడి చేశారు. మాజీ జెడ్పీ చైర్ పర్సన్ ఆంగోత్ బిందు, BRS నాయకులు తదితరులున్నారు.